మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.
Posted 2026-01-20 06:31:10
0
235
మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీల్లో సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని, తాగునీటి బోర్లు, కాలువలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల...
సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు...
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి. ఆసిఫాబాద్ టూ ఎర్రవల్లి. బీఆర్ఎస్ అభిమానుల భారీ పాదయాత్ర
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్:
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
Five states election dates declared by E C
[15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
తమిళనాడు,...