రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన

3
855

విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని దాదాపు50 మంది మహిళలు కలెక్టర్ గారికి గురువారం మొరపెట్టుకున్నారు. గతంలో ఇక్కడ వైన్ షాపు ఉండేదని నష్టాలు రావడంతో ఎత్తి వేశారు అని అన్నారు . ఇప్పుడు మళ్ళీ షాపు పెడతారని తెలిసింది మద్యం సేవించి అక్కడే బాత్రూం లు కు వెళ్ళడం. చున్నీ ప ట్టుపట్టుకొని అమ్మాయిలను ఏడిపించడం. గొడవలు జరగడం. పార్కింగ్ చేయడం. గతంలో జరిగినవి. ఇక్కడ లేడీస్ హాస్టల్ మరియు చుట్టూ ప్రక్కల అ పార్ట్ మెంట్లు ఉన్నాయి . అమ్మాయిలు తిరేగే ఏరియా ఈ రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాపు పెట్టరా దని. రోడ్లు ఆ శుభ్రంగా అవుతాయి అని వాపోయారు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి షాపు రద్దు చేపి స్థాననీ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అని చెప్పారనీ వారు  అన్నారు  . వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్ యెన్ మాధవి గారు. మహిళలు ఉన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని
నందవరం మండల కేంద్రంలోని బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బడి పిలుస్తుంది...
By Boya Dasthagiri 2026-04-18 06:36:30 0 180
Andhra Pradesh
Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా  వైద్యారోగ్య శాఖ...
By Pagadala Venkateswar 2026-02-14 06:06:16 0 234
Telangana
CM రేవంత్ రెడ్డికి షాక్‌ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ప్రకటించిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ‎రేవంత్...
By Ponnala Srinivasrao 2026-07-10 01:38:52 0 202
Andhra Pradesh
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌.
అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్‌ 11-05-2026 Mon...
By Pagadala Venkateswar 2026-05-11 06:27:13 0 147
Bihar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan after meeting Nitish Kumar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan After the meeting, while speaking to the media,...
By BMA ADMIN 2025-05-19 18:37:05 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com