పుంగనూరు:42వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు

0
212

పుంగనూరు పట్టణంలో 42వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం, MBT రోడ్లో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టి రోడ్డుపై పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
RTI Stonewalling: Bureaucracies Denying Public Data
The Right to Information (RTI) mechanism, once a powerful tool for investigative journalists, is...
By JoinBMA 2026-08-21 04:40:49 0 159
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 1.28 కోట్లు పైగా నిధులు మంజూరు
మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల...
By Benguluri Madhubabu 2026-03-17 08:12:31 0 249
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Showcase: Grand Finale of the Daman Book Fair
The mega Book Fair & Industrial Exhibition 2026 enters its final days at the Light House...
By Dunna Jessicaruth 2026-05-14 12:48:45 0 189
Telangana
కాంగ్రెస్‌ హామీలు కొండంత.. అమలు గోరంత.|
● తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ● బస్తీ...
By Sidhu Maroju 2026-09-06 10:51:47 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com