మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
Posted 2026-04-05 11:13:23
0
229
ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ రైల్వే మౌలిక వసతులు అభివృద్ధిపై MP కేశినేని శివనాద్కృషి
*ప్రచురణార్థం* *18-12-2025*
విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ...
Excellence in Action: Smt. Mamta Verma, IAS
Shaping Gujarat's Development Through Visionary Leadership:
When steadfast determination...
మామూనూర్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్
వరంగల్ మామూనూర్ ఎయిర్పోర్ట్ పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయి శనివారం ఏ ఏ ఐ హైదరాబాద్ జి...
యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగలే లక్ష్యంగా ముందడుగు
మంచిర్యాల : పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (SI), ఫారెస్ట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న...
మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ.....
భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ!
హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BHARAT...