రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణపై తీవ్రంగా మండి పడ్డ ఐ టి డి పీ కార్యనిర్వహణ కార్యదర్శి ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు

0
423

రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం జీనించుకోలేని వైసీపీ కుట్రలు అమరావతిపై దుష్ప్రచారం రాజకీయ కుట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అమరావతి రాష్ట్ర ప్రజల ఆశయాలకు నిపుణులు సూచనలతో నిర్ణయించిన రాజధాని దీనిపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైనది కాదు ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ వాస్తవాలు ఆధారంగా ఉండాలి రాజకీయ లాభాల కోసం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దెబ్బతీయటమే వైసీపీ లక్ష్యం పెట్టుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం ప్రజలను నమ్మకాన్ని డబ్బు తీసే విధంగా ఈ విధమైన ప్రకటనలు సరైనవి కాదు అని ఖండిస్తున్నాము శ్రీకాంత్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి అమరావతి విషయంలో చంద్రబాబు లాభపడ్డారు అని ఆధారం లేని నిరాహారమైన ఆరోపణ చేస్తూ ప్రజల్లో అవహాలు కలిగించేందుకు మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు అని ప్రజలు గ్రహిస్తున్నారని మీరు తెలుసుకోవాలి మీరు ఈ ఇన్సైడర్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటారు కోర్టుల్లో నిలబడని ఆరోపణలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అబద్ధాన్ని నిజం చేయదు ఏ విచారణలోని ఇది నిరూపితం కాలేదు అని మీరు గ్రహించాలి శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీలు అమరావతిని వ్యతిరేకించే అని మీరు వసంతం మాట్లాడుతున్నారు శ్రీకృష్ణ కమిటీ శివరామకృష్ణ కమిటీలు పలు ఎంపికలు సూచించాయి అమరావతి కూడా ఒక బలమైన ఎంపిక పరిగణించబడింది అమరావతి అనుకూల ప్రాంతం కాదు అని మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి అమరావతి కంటే మెరుగైన లొకేషన్ చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్న అమరావతి కవోలికంగా అనుకూలం ఈ ప్రాంతం రాష్ట్ర మధ్యలో ఉండటం వల్ల అన్ని ప్రాంతాలు కనికవిటి సులభం భూభాగం రవాణా నీటి వనరులు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్ని తప్పుగా చూపించడం మీ వైఎస్ఆర్సిపి కి అవివేకం అని ప్రజలు గమనిస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి పైన ఫైర్ అయిన ఐటిడీపీ కార్యనిర్హక కార్యదర్శి నాగేంద్ర నాయుడు

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు
*సహనం, ఓర్పుతోనే శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు మెలగాలి*     *విజయవాడ టూ టౌన్ పోలీస్...
By Rajini Kumari 2025-12-25 07:33:32 0 222
Andhra Pradesh
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-02-18 14:03:18 0 393
Andhra Pradesh
ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
  ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! 06-06-2026 Sat 06:20...
By Pagadala Venkateswar 2026-06-06 06:05:24 0 221
Andhra Pradesh
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ
మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ...
By Gadiyapudi Narendra 2026-01-07 10:18:49 0 279
Telangana
ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
సికింద్రాబాద్ : బేగంపేటలో ఏర్పాటు చేసిన మారేడ్ పల్లి ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ...
By Sidhu Maroju 2025-11-24 09:49:41 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com