కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
Posted 2026-04-20 03:52:37
0
201
మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాంతంలో నిర్వహించనున్న పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు,మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్వామి వారి దర్శనం చేసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తరువాత 3:45 గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు.
4:35 గంటలకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.5:35 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.సాయంత్రం 6:30 గంటలకు నస్తూరపల్లి గ్రామంలో నిర్వహించనున్న ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయనగరం RDOగా సుధాసాగర్
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్...
టీటీడీ భక్తులకు శుభవార్త
Ttd Annadanam Twice Daily In All Temples: ఏపీ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాల్లో మార్చి నెలాఖరు...
ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం
గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని,...
S. Ananthakrishnan IPS: Leading Kerala with Integrity & Vision
The Hook
"A police officer's greatest achievement is not measured by fear, but...
మల్కాజిగిరిలో కాంగ్రెస్ శక్తి ప్రదర్శన… కార్యకర్తల సమావేశంతో నూతన ఉత్సాహం!”|
మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా...