శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

0
384

గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొన్న వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు వేదమంత్రాలు నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి రైతులు ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు గ్రామాల్లో దేవాలయాలు భక్తి సంస్కృతి సామాజిక ఐక్యతకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు 

Search
Categories
Read More
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:41 0 236
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక...
By Pagadala Venkateswar 2026-04-19 04:32:12 0 150
Maharashtra
Maharashtra Accelerates Urban Development and Smart Cities
Maharashtra is accelerating urban development through Smart City initiatives, modern...
By Fathima Safa 2026-06-30 11:26:34 0 78
Telangana
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల...
By Gujile Ramu 2026-04-26 04:04:38 0 476
Telangana
తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్
ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి… ‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక...
By Ponnala Srinivasrao 2026-05-16 04:36:28 1 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com