ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు

0
195

అందరికీ నమస్కారం.

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించిన సందర్భంగా...

 

నేడు అనగా ది.02.04.2026న గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును.

 

ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొననున్నారు.

 

ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రార్థన.

 

గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు...
By Rajini Kumari 2025-12-23 07:19:35 0 272
SURAKSHA
M. Dana Kishore, IAS: A Visionary Administrator Powering Telangana's Growth
The Administrator Who Believes Development Must Reach Every Citizen "Good governance is not...
By Lokeshwari Panthadi 2026-07-09 05:05:48 0 159
Tamilnadu
Actor, Krishna, Detained By Chennai Police In Cocaine Case
So far, 22 individuals - including a few police personnel - have been arrested in connection with...
By Bharat Aawaz 2025-06-25 16:33:55 0 3K
Andhra Pradesh
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
By John Baji 2026-01-06 13:03:16 0 247
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Development and Investment Growth in Telangana
Telangana made notable progress in industrial development and investment promotion during 2026....
By Fathima Safa 2026-06-22 07:13:30 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com