ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
243

రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వెలిగారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కలిబండ హరిజనవాడలో నిర్వహించిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని మహానేత నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని కూటమి ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువస్తుందని మంత్రి తెలిపారు ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ గృహ నిర్మాణ కార్యక్రమంలో ఎక్కడా జాపం లేకుండా ఇప్పటికే రెండు పాయింట్ ఐదు లక్షలు ఇల్లు నిర్మాణాన్ని పూర్తిచేసి సామూహిక గృహప్రవేశాలు కు శ్రీకారం చుట్టామని తెలిపారు 

Search
Categories
Read More
BMA
The Ethical Line: When Does Gamification Trivialize?
As newsgames grow in popularity, media ethicists are raising alarms about the potential...
By JoinBMA 2026-08-22 03:52:28 0 242
Andhra Pradesh
సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.
సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర...
By Pagadala Venkateswar 2026-04-23 03:45:16 0 135
Andhra Pradesh
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం    జనసైనికులకు, జనసేన...
By Rajini Kumari 2026-03-14 11:38:53 0 245
Telangana
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ అదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితులు అరెస్టు, మరో 9 మంది పరారీ
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): రాష్ట్రంలో సంచలం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి,...
By Bheeshman King 2026-01-16 13:16:34 0 743
Andhra Pradesh
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"
"*🔥కొత్తపట్నం తీర ప్రాంతానికి మహర్దశ! 🌊⚓*"   కొత్తపట్నంలో రూ. 441 కోట్ల అంచనా వ్యయంతో...
By Chennaiah Kati 2026-06-24 15:20:08 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com