పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు

0
205

పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు గ్రామంలోకి ప్రవేశించి వెంకట్రామయ్య, నరసింహులు, నాగరాజ, చెంగల్రాయులకు చెందిన మామిడి, కొబ్బరి, అరటి, జొన్న, పశుగ్రాస పంటలను ధ్వంసం చేసింది. స్థానికుల కథనం ప్రకారం, ఏనుగు అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు; సెప్టెంబర్ 3న జరిగే వేడుకలకు హాజరుకావాలని బ్రహ్మకుమారి పద్మావతి పిలుపు.
Madanapalle: మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బ్రహ్మకుమారి పద్మావతి మాట్లాడుతూ: బ్రహ్మకుమారీస్...
By Pagadala Venkateswar 2026-09-02 09:10:38 0 71
Telangana
గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా...
By Bheeshman King 2026-02-04 13:51:21 0 412
Andhra Pradesh
నిమ్మనపల్లె: యువత గాంజా, మత్తుకు బానిస కావద్దు: ఎస్సై.
నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణ ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువత గాంజా, మత్తు పదార్థాలకు...
By Pagadala Venkateswar 2026-06-22 06:48:32 0 115
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన...
By Pagadala Venkateswar 2026-03-13 07:37:18 0 257
Andhra Pradesh
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్
చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం...
By Shyamala Yadagiri 2026-05-21 10:29:43 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com