వరస గా జన్మ దినోత్సవం లు
Posted 2026-02-06 13:11:01
0
394
విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఏవి యన్ కాలేజీ పరిధిలో గల రెల్లి వీధి 37 వార్డు ప్రజలు వంశీ కృష్ణ శ్రీని వాస్ గారి జన్మ దిన ఉత్సవాలు . గురువారం పండుగ లాగా జరుపుకున్నారు .ఎంఎల్ఏ గారికి పలువురు సన్మా నా లు చేసి శుభ కాంక్షలు తెలిపారు. 37 వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు గరికన రవి ఆ ధ్వర్యములో జరిగిన ఈ కార్య క్ర మంలో నాయకులు యల్లా జి. మహేష్ .చిన బాబు . పాల్గొన్నా రు అనంతరం ఆటో డ్రైవర్లకు . చొక్కాలు 100మందికి. మహిళలకు 150 మందికి చీరలు పంచపెట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుదాం:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
*మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి... లేకపోతే జైలుకే*
*డి-అడిక్షన్...
జాతీయ రహదారి భద్రతా మాసం.
జాతీయ రహదారి భద్రతా మాసం-2026: మదనపల్లెలో రోడ్ సేఫ్టీ అవగాహన వాన్
Madanapalle, Annamayya | Jan...
జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనలు తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత ఆంధ్ర ప్రదేశ్...