మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.
Posted 2026-03-31 03:41:14
0
180
అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన మల్లికార్జున, 2004లో కురబలకోట మండలం అంగళ్లు సర్వే నంబర్ 85లో 2.16 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అయితే అదే ప్రాంతానికి చెందిన వెంకటరమణ తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ సమస్యపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒకప్పటి స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? తెలంగాణలో #స్మితాసబర్వాల్...ఏపీలో #ఆమ్రపాలి
తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో ఒకప్పుడు తమదైన మార్కుతో దూసుకెళ్లిన ఐఏఎస్ అధికారులు వారు....
మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద...
అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం భూములపై విలాస హవ
*అంబాపురంలో బెంజ్ కారు బీభత్సం*
… *ప్రభుత్వ భూములపై విలాస హవా* !
...
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ...