పుంగనూరు: మడుగు తెరువు లాగిన పెద్దిరెడ్డి

0
204

పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, శనివారం సాయంత్రం జరిగిన మడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# తూర్పు మురళి.

Search
Categories
Read More
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు - సిపి. సజ్జనార్.IPS.|
హైదరాబాద్ :  నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు...
By Sidhu Maroju 2025-12-24 05:14:26 0 293
BMA
Frontline Reporting: The Deadly Cost of Truth in War Zones
Journalism in conflict zones has officially become one of the most hazardous professions in the...
By JoinBMA 2026-08-19 09:06:55 0 76
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 219
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొని నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి.
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి,...
By Pagadala Venkateswar 2026-08-31 13:09:20 0 88
Telangana
న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:38:32 0 358
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com