ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు

0
192

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో ప్రాథమిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. కూనవరం మండలం కొత్త కార్మన్ కొండ, గిరిజన గూడెం కి చెందిన సమ్మక్క ప్రియ అనే బాలిక పాము కాటుకి గురైంది వారి గిరిజన గూడెం కి రోడ్డు మార్గం లేక ఆంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను వారి కుటుంబ సభ్యులు నాలుగు కొండలు డోలితో దాటించి కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గతంలో ఈ కొండ రెడ్లకు కొండ కింద ప్రాంతంలో ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం జీవన వసతి కల్పించడం జరిగింది. అయినప్పటికీ ఈ గిరిజన కొండ రెడ్లు వారి జీవన సౌలభ్యం, జీవనాధారం పోడు వ్యవసాయం కారణంగా మరల కొండపైకి వెళ్లడం జరిగింది. కావున ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఆంబులెన్స్ ఇతర వైద్య సిబ్బంది వెళ్లే వెసులుబాటు లేదు కావున ప్రభుత్వం వారికి వైద్య సిబ్బందిని కేటాయించి వారి ఆరోగ్యానికి పాటుపడాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో...
By Avunoori Mahesh 2026-04-08 07:30:22 0 260
Andhra Pradesh
రాష్ట్ర యువ రత్న నందమూరి బాలకృష్ణ క్యాలెండర్ ఆవిష్కరణ
యువరత్న నందమూరి బాలకృష్ణ 2026 క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె...
By Rajini Kumari 2026-01-29 13:40:17 0 232
Telangana
సమస్యల పరిష్కార దిశగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2025-12-21 09:01:07 0 259
Andhra Pradesh
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం...
By Chennaiah Kati 2026-07-14 14:55:31 0 121
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక...
By Kothuru Murali 2026-08-07 13:23:53 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com