భారీగా తగ్గిన చికెన్ ధరలు

0
509

గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ. 370-380 పలకగా ఇపుడు రూ. 270కి తగ్గింది. వరంగల్లో ను అదే ధర ఉంది. ఏపీలోని అమలాపురంలో మాత్రం రూ. 300-350 పలుకుతుంది. అటు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణాలో చికెన్ షాపులు బంద్ చేస్తామని వ్యాపారులు హెచ్చరిసున్నారు.  మరి మీ ఏరియాలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.

Search
Categories
Read More
Telangana
అంగన్వాడి ఆయా నుండి టీచర్ గా ప్రమోషన్...
 భారత్ అవాజ్ న్యూస్:-వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం ముత్యాల శ్రీలత గారికి...
By Gujile Ramu 2026-09-03 03:33:24 0 134
Telangana
"సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప - కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం...
By Sidhu Maroju 2026-04-30 12:56:10 0 221
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 246
Andhra Pradesh
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
By Pagadala Venkateswar 2026-02-20 06:29:59 0 187
West Bengal
8th Pay Commission: Kolkata Outreach and Consultations
In a significant move for government employees, the 8th Pay Commission is set to commence its...
By Lokeshwari Panthadi 2026-07-03 05:13:27 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com