జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"
Posted 2026-03-29 01:59:28
0
252
జగిత్యాల గడ్డ మళ్లీ గులాబీ తరంగంతో మార్మోగబోతోంది ✊
KCR గారు స్వయంగా గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం…జీవన్ రెడ్డీ గారిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ లో 15 ఎకరాల విస్తీర్ణంలో
భారీ బహిరంగ సభ – ప్రజల సముద్రంగా మారబోతుంది
ఈ ఇద్దరు నాయకులతో కలిసి
కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మరింత ఎగరబోతోంది
"జగిత్యాల గడ్డ – గులాబీ అడ్డా"
ఇది నినాదం కాదు… ప్రజల విశ్వాసం ❤️
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం,...
పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే...
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
Manipur Strengthens Women Empowerment and Welfare
Manipur is advancing women empowerment and social welfare through targeted schemes aimed at...
పుంగనూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
బుధవారం తిరుమల శ్రీవారిని పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ...