మరణించిన హోంగార్డుల కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ.

0
229

అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో అకాల మరణం చెందిన ముగ్గురు హోంగార్డుల కుటుంబాలకు వారి సహచరులు అండగా నిలిచారు. స్వచ్ఛందంగా సేకరించిన ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను జిల్లా ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా శనివారం బాధిత కుటుంబాలకు రూ. 6.78 లక్షల ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేశారు. సహచరుల ఐక్యత, మానవత్వానికి ఇది నిదర్శనమని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ కుటుంబం ఎల్లప్పుడూ తమ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

Search
Categories
Read More
Telangana
హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
    సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల...
By Sidhu Maroju 2025-06-25 05:57:54 0 1K
Telangana
నిజామాబాద్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International...
By Sadaq Sadaq 2026-06-28 09:49:15 0 167
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:55:44 0 161
Telangana
శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు...
By Avunoori Mahesh 2026-06-14 09:36:42 0 169
Telangana
బండి భగీరథ్ పరారీ అంటూ కరీంనగర్లో పోస్టర్ల కలకలం...!
కరీంనగర్లో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లు కలకాలం సృష్టిస్తున్నాయి..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...
By Sunka Santhosh 2026-05-14 06:33:29 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com