బండి భగీరథ్ పరారీ అంటూ కరీంనగర్లో పోస్టర్ల కలకలం...!
Posted 2026-05-14 06:33:29
0
160
కరీంనగర్లో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లు కలకాలం సృష్టిస్తున్నాయి..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నట్టు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అంటించారు. కాగా భగీరథ్ పై పై ఇటీవల పోక్కో కేసు నమోదైన విషయం తెలిసిందే.కరీంనగర్లో తెలంగాణ చౌక్, ఫారెస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ వాల్ పోస్టర్లు అంటించడంతో స్థానికంగా చర్చ నియాంశమైంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!
బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె...
ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా పచ్చిమ...
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Chandigarh...
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద,...
తెలంగాణలోని పది జిల్లాల రద్దు ఆలోచనలో ప్రభుత్వం?.|
హైదరాబాద్ : త్వరలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని అసెంబ్లీలో మంత్రి...