విద్యాసంస్థలు జీరో వేస్ట్ కేంద్రాలుగా మారాలి: కలెక్టర్.
Posted 2026-03-28 14:40:27
0
216
మదనపల్లె జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు వ్యర్థ రహిత కేంద్రాలుగా మారాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం పుంగనూరు రోడ్డులోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి, పొడి, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వేర్వేరుగా నిర్వహించడం తప్పనిసరి అని తెలిపారు. విద్యాసంస్థలు వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ జరుగుతుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా K. నవీన్ కుమార్
మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిగా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్...
చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో సోర్స్ కనెక్టివిటీ, చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్...
Meghalaya Advances Infrastructure and Road Connectivity
Meghalaya is making significant progress in infrastructure development and road connectivity...
యువకుల్లో మార్పు కోసం SI ప్రయత్నం.. వివాదానికి దారితీసిన ఘటన.
నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెలో గంగ జాతర సందర్భంగా గొల్లపల్లికి చెందిన రెడ్డిశేఖర్ వర్గం,...
తిరుపతి తిరుమలలో సూర్యప్రభ వాహన సేవ వేడుకలు ప్రారంభం
*తిరుపతి : తిరుమలలో జనవరి 25న రథసప్తమి వేడుకలు.*
*ఈ నెల 25న ఉదయం సూర్యప్రభ వాహనసేవతో...