సిరిసిల్ల : ఈతకు వెళ్లి ఇద్దరూ యువకుల మృతి..!
Posted 2026-05-22 10:50:29
0
154
సిరిసిల్ల శివారులో ఈదుకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన హరి చరణ్ గౌడ్ 18 సం" చీర్లవంచ, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన మణికంఠ 17 సం" రామప్ప ఆలయ సమీపంలో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారి నీట మునిగి చనిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడ చేరుకొని బోరున విలపించారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టమాటా మార్కెట్ చైర్మన్‌పై దుష్ప్రచారం: డీఎస్పీకి ఫిర్యాదు.
శుక్రవారం, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమాటా మార్కెట్ చైర్మన్ జంగాల శివరాంపై సోషల్ మీడియా,...
AI-Driven Traffic Management Goes Live
Commuters in Puducherry will notice a smoother ride starting today as the Integrated Command and...
Anil Shukla, IPS: Leading Mizoram Police with Vision
Introduction (The Hook)
"Effective policing is built on public trust, professional leadership,...
Karnataka Police Today: Empowering Women With Power
Today Karnataka police officers ran women empowerment programs statewide. Self-defense and karate...
జనసేనని కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఖబర్దార్
*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి*
*కార్యకర్తలను అదుపులో పెట్టుకో*
*జనసేన...