ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలో

0
319

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ వేడుకకు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామీణ వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీలు ప్రజల్లో ఆనందాన్ని నింపాయి.

ఈ సందర్భంగా *రాజీవ్ రెడ్డి* గారు మాట్లాడుతూ, ఇలాంటి సంప్రదాయ పోటీలు పల్లెల్లో రైతులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని, గ్రామీణ సంస్కృతిని కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల ఎంపీపీ గొల్ల కేశన్న గారు, కడిమెట్ల సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Entertainment
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.! ట్రోల్ చేసినవారే ఫిదా అవుతున్నారు
హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:21:00 0 275
Andhra Pradesh
శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్.
దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి...
By Pagadala Venkateswar 2026-05-06 07:32:59 0 128
Telangana
8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్
శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా...
By Avunoori Mahesh 2026-06-15 05:56:54 0 239
Jammu & Kashmir
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
By Bharat Aawaz 2025-07-09 13:00:09 0 1K
Andhra Pradesh
చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!
చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం...
By Shyamala Yadagiri 2026-06-05 11:18:09 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com