పుంగనూరు నియోజకవర్గం:బూరగమందలో ఘనంగా సీతారాముల కళ్యాణం, భజనలతో అలరించిన భక్తులు

0
236

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ మొరం మీద పల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల అర్చన, అభిషేకాలు, అలంకరణలు, పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు నూనె కృష్ణమ్మ, నూనె నారాయణ, గుడి పెద్దలు, పూజారి కర్ణ కృష్ణయ్య సమక్షంలో భజనలు, సంకీర్తనలతో గ్రామ ప్రజలు సంతోషంగా పాల్గొన్నారు. ఈ వేడుకలు ఘనంగా జరిగాయి# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 14.01.2026*   *• గొల్లపూడిలో అంగరంగ వైభవంగా...
By Rajini Kumari 2026-01-14 12:23:38 0 217
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో అగ్ని ప్రమాదం
పుంగనూరు భగత్ సింగ్ కాలనీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-13 13:26:53 0 204
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా,...
By Kothuru Murali 2026-02-26 12:35:09 0 194
Telangana
గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం : మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్.
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గంజాయి మరియు ఇతర మత్తు...
By Avunoori Mahesh 2026-05-22 16:21:48 0 178
Andhra Pradesh
బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
 గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా...
By Mobbu Venkatramana 2026-02-04 12:20:45 0 485
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com