పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్

0
193

బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన 22ఏ మరియు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను మంత్రికి వివరించారు. భూ సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్న మంత్రి సత్యప్రసాద్, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస నాయుడు హోం మంత్రి వంగలపూడి అనితను కూడా కలిశారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
యూట్యూబ్ చూసి గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకులు
AP: విశాఖపట్నంలోని పెందుర్తిలో జూన్ 27వ తేదీ సాయంత్రం 68 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు...
By Pagadala Venkateswar 2026-07-07 04:36:42 0 94
Andhra Pradesh
మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి...
By Karapati Gopi 2025-12-28 02:21:38 0 451
Andhra Pradesh
గల్ఫ్ వలసదారుడు విదేశీ కార్మికుల క్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం లక్ష్యం
ప్ర‌వాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ అద్భుత సేవ‌లు - గల్ఫ్ వలసదారులు, విదేశీ...
By Rajini Kumari 2026-05-20 12:27:43 0 174
Telangana
త్రివేణి సంగమ తీరంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.....!
భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ...
By Gujile Ramu 2026-05-25 03:34:51 0 164
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 652
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com