బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
Posted 2026-02-04 12:20:45
0
482
గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా అధ్యక్షుడు ము ల కలపల్లి ప్రకాష్ ఆధ్వర్యం లో చెప్పులు కుట్టే చర్మ కా రులను బీజేపీ నేతలతో కలిసి ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు . ఆధ్యాత్మిక సేవలు. సమాజ సేవ . భక్తి . సంత గురు రవి దాస్ సేవ లను చర్మ కారులతో గుర్తు చేశారు. అనంతరం గురు రవి దాస్ చిత్ర పటాలను చర్మ కారు ల కు అంద జేశా రు మన కు కూడా భక్తి. సమాజం. సేవ. అనే గుణాలు ఉండాలని అన్నా రు.ఈ కార్య క్రమం లో చర్మ కారు లు . జిల్లా కార్య దర్శి మ నో హర్. జిల్లా మెంబర్ అప్పల రాజు. పార్టీ నిర్వాహణ ఉపాధ్య క్ష రా లు కట్టా పద్మ జ. నాయకులు బీడీ రాము. రామ కృష్ణ తది తరులు హాజరై నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Glorious History and Heritage of Tamil Nadu Police
The history of the Tamil Nadu Police is remarkably distinguished. It was officially established...
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు
15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే...
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
High Court Transfers Col. Bath Assault Case to CBI After Police Failures
The Punjab and Haryana High Court has directed the Central Bureau of Investigation (CBI) to take...