రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.

1
272

మదనపల్లెలో శ్రీరామనవమి పండగ సందర్భంగా, ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన నాయకుడు రాయల్ గణి ఆధ్వర్యంలో శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో స్వల్ప గాయాలకు గురైన రామ్ చరణ్ తేజ్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని మెగా అభిమానులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కోటి రూపాయల గల భూమిచిత్తూరు జిల్లా,
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బండ కింద పల్లి గ్రామంలో శనివారం సుమారు...
By Kothuru Murali 2026-04-19 11:00:54 0 131
Andhra Pradesh
మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ,...
By Pagadala Venkateswar 2026-02-04 07:18:31 0 216
Andhra Pradesh
సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం
ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి...
By Mobbu Venkatramana 2026-01-25 10:13:13 0 570
Telangana
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు...
By Sidhu Maroju 2025-12-16 10:54:14 0 286
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com