పరిశీలిస్తున్న మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి

0
332

తుంగభద్ర నదిలో ప్రమా *దవ *శాత్తు మృ *తి చెందిన వారి మృ *త దే హాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్.!రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారు నిన్న కోసిగి మండలం కందుకూరు గ్రామంలో జరిగిన వివాహానికి హాజరుకావడానికి బంధువులుగా వచ్చారు.!*ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు – అగసనూరు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర నది సమీపానికి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో ప్ర *మా దం చోటుచేసుకుంది.!స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన నలుగురు వ్యక్తులు — సుమారు 35, 25 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు మరియు 18, 19 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులు — ప్ర *మా ద వశాత్తు నీటిలో ముని గిపోయారు. అక్కడున్న స్థానికులు చేపల వల సహాయంతో గాలించి వారిని బయటకు తీసే సరికి అప్పటికే మృ *తి చెందినట్లు గుర్తించారు.*ఈ వి *షాద ఘ *టన విషయం తెలుసుకున్న మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.!

Search
Categories
Read More
Andhra Pradesh
నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్ నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం...
By Pagadala Venkateswar 2026-06-16 13:20:28 0 104
SURAKSHA
Pushpanjali Das IAS: Leading Rural India's Progress
From policy formulation to grassroots transformation, Pushpanjali Das, IAS, has emerged as a key...
By Lokeshwari Panthadi 2026-08-03 10:22:20 0 243
Telangana
రాజాపేట లో దారుణ హత్య
రాజాపేట గ్రామానికి చెందిన జిడ్డు నాని అనే యువకుడు  తన స్నేహితుడు అయిన తాళ్లపల్లి చందు ని...
By Pindikura Mahesh 2026-05-01 16:56:12 0 307
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ PS No 140 లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దాంపల్లి జ్యోతి...
By Sadaq Sadaq 2026-05-20 17:57:37 0 154
Telangana
పదవి విరమణ పొందిన అధికారిని ఘనంగా సన్మానించిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల జిల్లా : శ్రీరాంపూర్ ఏరియా SRP 3&3A గని మేనేజర్ గా, SRP గ్రూప్ ఏజెంట్గా...
By Avunoori Mahesh 2026-05-18 16:11:07 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com