మదనపల్లెలో మహిళ అదృశ్యం: కేసు నమో
Posted 2026-03-15 03:53:50
0
187
మదనపల్లె కోళ్లబైలు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపురానికి చెందిన మెహతాజ్ బేగం అనే మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం ధ్రువీకరించారు. బాధితురాలి భర్త షేక్ మహమ్మద్ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మెహతాజ్ బేగం రాత్రి సమయంలో తన పిల్లల కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఎంత సమయం గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో భర్త రవూఫ్ శనివారం మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం" బండి సంజయ్
పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు.
...
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ SC Cell కార్య దర్శి ( దావులూరి వెంకటేష్ )
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. ...
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
Digital Platforms Drive the Future of Journalism
Digital platforms have transformed the way news is created, distributed, and consumed. Websites,...
టామ్కామ్ను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 20: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర...