సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

0
236

ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. పార్వతీపురంలోని ఈవీఎం, వీవీప్యాట్ భద్రతా గిడ్డంగిని గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. గిడ్డంగి భద్రత, నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ సమావేశం
రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది...
By Benguluri Madhubabu 2026-03-22 07:14:31 0 290
SURAKSHA
Bengal Police Cyber Safety Initiative
The West Bengal Police has launched a comprehensive awareness campaign to combat the surge in...
By Kalaga Sailaja 2026-06-27 07:07:52 0 557
Manipur
Manipur Security Challenges and Ethnic Tensions Update
Manipur continues to face security challenges amid ongoing ethnic tensions among various...
By Fathima Safa 2026-06-24 10:36:50 0 171
Telangana
బీజేపీ కొత్త టీమ్‌లో తెలంగాణకు నో ప్లేస్.|
● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు ● బండి సంజయ్, డీకే అరుణ, కే....
By Sidhu Maroju 2026-08-17 11:57:56 0 154
Telangana
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "కంటోన్మెంట్ వాణి" ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :  ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి...
By Sidhu Maroju 2025-09-10 11:40:45 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com