అలిండియా అంబేద్కర్ యువజన సంఘం

0
444

అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్ నియామకం

 భారతదేశానికి రాజ్యాంగం ఒక్కటే శరణ్యం 

 అలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు 

 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం భారతదేశానికి ఒక్కటే శరణ్యమని జాతీయ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ అన్నారు బుధవారం నాడు పటాన్చెరువు అంబేద్కర్ భవనంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహా మహా సామ్రాట్ అశోక చక్రవర్తి 2330వ జయంతి ఘనంగా నిర్వహించారు ముందుగా అశోక చక్రవర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాడరం వినయ్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు పాల్గొని మాట్లాడుతూ అశోక చక్రవర్తి కాలంలో సుపరిపాలన శాంతి సంరక్షణ అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించి రాజ్యాంగాన్ని సుభిక్షంగా 42 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలోనే పేరుగాంచిన బోధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన మహా సామ్రాట్ అశోక చక్రవర్తి అని గుర్తు చేశారు, మన అశోకుని జీవితాన్ని నేటి పాలకులకు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు ప్రముఖ రచయిత గవ్వరాజు, బుద్ధిష్ట్ సొసైటీ ఆర్గనైజర్ తోకల సంజీవరెడ్డి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కోశాధికారి యంజాల వినోద్ కుమార్,

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులు
బొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని...
By Boiena Rajesh 2026-05-01 10:19:44 0 289
Telangana
వాటార్ ట్యాంక్లో గణపతి
నిజామాబాద్ జిల్లా కేంద్రములోని ఖిల్లా రోడ్‌లో వినూత్నానంగా వినాయక ఉస్తావాలు...
By Sadaq Sadaq 2026-09-20 16:40:25 0 38
Telangana
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్.    ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
By Sidhu Maroju 2025-09-14 12:37:12 0 331
Andhra Pradesh
చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు.
  చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-04-20 03:38:32 0 141
Andhra Pradesh
పుంగనూరు: అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అదృశ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన శ్రీథర్ బాబు అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. లోన్ యాప్ లో తీసుకున్న...
By Kothuru Murali 2026-08-19 15:13:10 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com