తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-03-26 10:19:22
0
269
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి చేస్తామని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు తెలిపారు బుధవారం రోజు సాయంత్రం మంగళగిరిలో రాష్ట్ర మంత్రివర్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ప్రసాద్ బాబు గారు మంత్రి లోకేష్ గారికి సునంగా వివరించారు నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని దిశ నిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నాయకుడు స్పష్టం చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో...
కాంగ్రెస్ హామీలు కొండంత.. అమలు గోరంత.|
● తాగునీరు, వీధి దీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి డిమాండ్
● బస్తీ...
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను...
Andaman Strengthens Coastal Climate Resilience Projects
The Andaman & Nicobar Islands continue to enhance coastal infrastructure and climate...
ఢిల్లీ జైళ్ళ సిబ్బంది ప్రాథమిక ఇండక్షన్ శిక్షణని ప్రారంభించిన : డీజీపీ శివధర్ రెడ్డి
ఢిల్లీ జైళ్ల సిబ్బంది కోసం ఉద్దేశించిన ప్రాథమిక ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని...