DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి

0
346

 

 

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి* గారు స్వయంగా ఎమ్మిగనూరు డివిజన్ DSP గారికి అందజేశారు.

 

ఈ సందర్భంగా రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమానికి పోలీసు శాఖ సహకారం అందించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందనాతి వేణుగోపాల్ రెడ్డి, కడిమెట్ల నాగభూషణ్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Accelerates Infrastructure Development Projects
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen public infrastructure through...
By Fathima Safa 2026-07-06 06:12:31 0 141
SURAKSHA
V. Venu IAS: Steering Kerala with Vision and Excellence
V. Venu, IAS – The Visionary Administrator Guiding Kerala's Future The Journey...
By Fathima Safa 2026-07-14 07:05:46 0 128
SURAKSHA
Peeyush Pandey IPS: Securing Bengal with Excellence
A 1993-batch West Bengal cadre officer whose career spans security leadership, police...
By Lokeshwari Panthadi 2026-07-28 11:45:10 0 116
Andhra Pradesh
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...
By Pagadala Venkateswar 2026-03-11 04:20:34 0 193
Andhra Pradesh
పుంగనూరులో ఆకట్టుకున్న మారెమ్మ అలంకరణ
పుంగునూరు పట్టణ ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా...
By Kothuru Murali 2026-04-25 03:27:41 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com