కాకయాపతో రోడ్ డాటడం ఏలా

0
76

డి ఆర్ డి ఏల్ నుండి చంద్రాయంగుట్ట కు వేలే దారిలో స్థానిక ప్రజలకు మరియు డి ఆర్ డి ఏల్ లో పని చేసే ఎంప్లాయిస్ రోడ్ దాటాడానికి ఏరాపాటు చేసే ఫుట్ ఫ్లవర్ దాదాపుగా నాలుగు సంవత్సరంగా సాగుతున్న పనులు నేటికీ పూర్తికలేదు. ప్రతి రోజు అతంత బిజీగా ఉండే ఈ రోడ్ దాతలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలిసి వసుతుంది. స్థానిక ప్రజలు, వారివారి పనుల నిమిత్తం రోడ్ దాటాడానికి భయపడుతున్నారు. దీనితో డి ఆర్ డి ఏల్ చౌరాస్తా వరకు నడుచుకుంటూ వెలవలసివాసుతుంది. దింతో రోడ్ దాతగానికి గంటకోది సమయం పడుతుంది. కావునా అధికారులు సమస్య పైన స్పందించి పనులను వేగవంతంగా చేయాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Goa
Goa Shipping Firm Director Held in Human Trafficking Case |
A director of a Goa-based shipping company was detained at Mumbai airport over alleged links to a...
By Pooja Patil 2025-09-16 09:00:07 0 744
Andhra Pradesh
Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ చొరవ.. యువకుడికి గుండె మార్పిడితో కొత్త జీవితం.
మంత్రి సత్యకుమార్ చొరవతో కదిరి యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి...
By Pagadala Venkateswar 2026-02-24 10:49:13 0 96
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 92
Andhra Pradesh
కార్మికుల శ్రమతోనే నగరానికి గుర్తింపు : కమిషనర్
కర్నూలు సిటీ : కర్నూలు :  కార్మికుల శ్రమతో నగరానికి ప్రత్యేక గుర్తింపు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-09 11:19:51 0 175
Andhra Pradesh
దుర్గ గుడిలో జరుగుతున్న వరుస ఆపచారాలకు ప్రాయశ్చిత్తంగా కామధేను అమ్మవారి వద్ద వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు
విజయవాడ  12-01-2026   ప్రచురణార్ధం   దుర్గ గుడిలో జరుగుతున్న వరుస అపచారాలకు...
By Rajini Kumari 2026-01-12 13:15:41 0 135
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com