పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి

0
209

చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చి ఊపిరాడక మృతి చెందిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్లపల్లి బాల సుబ్రహ్మణ్యం, లయన్ త్రిమూర్తి రెడ్డి, లయన్ రజి అహ్మద్, లయన్ అమరావతి సురేష్, లయన్ సతీష్, మరియు జిల్లా నాయి బ్రాహ్మణ (క్షవర వృత్తి) సంఘం కార్యదర్శి ప్రకాష్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ. 15,000 ఆర్థిక సహాయం అందించారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
Andhra Pradesh
మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్.
  'మావిగన్' అన్నాడు... ఇంకా నయం 'వాటికన్' అనలేదు: జగన్ పై చంద్రబాబు సెటైర్ 09-04-2026 Thu...
By Pagadala Venkateswar 2026-04-09 12:56:03 0 232
Lakshdweep
Lakshadweep’s Healthcare Struggle: Urgent Air Evacuations
The remote archipelago of Lakshadweep continues to face significant healthcare infrastructure...
By Lokeshwari Panthadi 2026-06-29 05:10:22 0 110
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 457
Andhra Pradesh
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
*For scrolls*   *అమరావతి :-*   *సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-12 13:06:58 0 233
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం...
By Pagadala Venkateswar 2026-03-10 04:35:37 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com