ఇంధన నిల్వల పై భయం వద్దు

0
532

పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న  నేపద్యంలో  పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలిపింది. BPCL, HPCL, IOCL వద్ద తగినన్న నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరం గా పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ, ట్యాంక్ లను  నింపుకుంటున్నారు అని తెలిపారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరత పై భయం వద్దు అని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
- ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో...
By Sidhu Maroju 2026-07-18 12:33:24 0 222
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 324
Andhra Pradesh
Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్.
    Nara Lokesh: వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 11:29:47 0 183
Andhra Pradesh
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
By Boiena Rajesh 2026-04-02 00:09:02 0 230
Andhra Pradesh
Andhra Pradesh High Court: ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు.
అన్ని రంగాల్లోకి శరవేగంగా వచ్చేస్తున్న ఏఐ ఉత్తర్వులు, తీర్పుల విషయంలో ఏఐ సమాచారాన్ని యథాతథంగా...
By Pagadala Venkateswar 2026-01-29 06:16:43 0 331
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com