అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
Posted 2026-04-02 00:09:02
0
230
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలన్నారు.గొల్లపల్లి,పాతబొబ్బిలి గ్రామదేవత పండుగలకు సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Haryana Strengthens Law and Order Across the State
Haryana continues to enhance its law and order framework through police modernization,...
Assam: CM takes stock of progress of construction of cricket stadium, swimming pool at Amingaon
Guwahati [India], : Assam Chief Minister Himanta Biswa Sarma on Saturday took stock of the...
మదనపల్లి: మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ.
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్...
"వారాసిగూడలో నకిలీ డాక్టర్ గుట్టురట్టు!"
సికింద్రాబాద్ : వారాసిగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ వైద్యుడి గుట్టును సిటీ...
Corridors of Power: Restricting Parliament Press Passes
Indian journalists are experiencing a severe, unprecedented restriction in access to the...