ఇంధన నిల్వల పై భయం వద్దు
Posted 2026-03-25 07:42:07
0
549
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపద్యంలో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలిపింది. BPCL, HPCL, IOCL వద్ద తగినన్న నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరం గా పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ, ట్యాంక్ లను నింపుకుంటున్నారు అని తెలిపారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరత పై భయం వద్దు అని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tamil Nadu Expands Sports Infrastructure for Youth Growth
Tamil Nadu is strengthening sports infrastructure and youth development through investments in...
"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!
హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు...
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం :- 20-01-2026
*శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన...
నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్
నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్...
చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!
పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై...