అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
192

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్‌లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు.

అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పైప్‌లైన్ పనుల్లో సరైన లెవల్స్ పాటించాలని మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టరును ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు నారాయణ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Nagaland
Municipal Body Merger Officially Recognized
The State Election Commission (SEC) has officially recognized the merger of the Nationalist...
By Dunna Jessicaruth 2026-05-16 07:08:19 0 141
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-16 13:02:42 0 102
Andhra Pradesh
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*   నంద్యాల జిల్లా   * డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-10 08:52:33 0 203
BMA
Digital Journalists Protest Pending IT Rules Update
Civil society groups and independent journalism bodies are fiercely continuing their unified...
By JoinBMA 2026-08-19 05:49:28 0 175
Telangana
నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... విద్యుత్ శాఖ...
భారత్అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ఈరోజు విద్యుత్ శాఖలో ప్రమాదాలు జరగకుండా కావలసిన పరికరాలు...
By Gujile Ramu 2026-05-01 07:08:24 0 400
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com