అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
Posted 2026-03-25 04:39:46
0
191
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్‌లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు.
అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పైప్‌లైన్ పనుల్లో సరైన లెవల్స్ పాటించాలని మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టరును ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు నారాయణ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్...
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది ...
క్రషర్ ముసుగు.. అక్రమాలకు అడుగు!.. పాత అసైనీలను ముందుపెట్టి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ డ్రామా
మైనింగ్‌లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు...
మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.
మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా...
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం...