మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్

0
270

*కృష్ణాజిల్లా మచిలీపట్నం* 

 

మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్ 

 

 *జిల్లాలో ఉండే రౌడీ షీటర్స్ పై ప్రత్యేకంగా పెట్టడం జరిగింది* 

 

ఐజి పి అశోక్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ 

 

సాధారణ తనిఖీలలో భాగంగా మచిలీపట్నం, పెడన లోని పలు పోలీస్ స్టేషన్ లు సదర్శించాను 

 

స్టేషన్ లలో నమోదైన కేసు వివరాలు వాటి పరిష్కార మార్గాల గురుంచి వివరాలు సేకరించం 

 

జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళల పై అత్యాచార ఘటనలు జరగకుండా ఎస్ పి విద్యాసాగర్ ప్రత్యేక దృష్టి సారించారు 

 

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు నివారణ శాతం తగ్గుముఖం పట్టింది 

 

జిల్లా లో ని పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంది 

 

రౌడీ షీటర్ లో మరల ఏదైనా క్రైమ్ లో ఉండిన యెడల వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం

Search
Categories
Read More
Andhra Pradesh
CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు: అభివృద్ధిపై చర్చ.
గురువారం అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-03-13 07:11:07 0 227
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 250
Andhra Pradesh
రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో పులినాడు విద్యార్థుల ప్రతిభ.
విజయవాడలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన 24వ ఎస్కేడిఎ రాష్ట్ర కరాటే...
By Kothuru Murali 2026-08-05 11:22:40 0 173
Andhra Pradesh
శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమం,,హెల్మెట్‌పై అవగాహన
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమాన్ని ఈరోజు మసీద్ సెంటర్‌లో జిల్లా...
By Gadiyapudi Narendra 2026-04-27 07:17:48 0 502
Andhra Pradesh
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం! తప్పిన ముప్పు
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఒక చిన్నపాటి ప్రమాదం చోటుచేసుకుంది....
By Shyamala Yadagiri 2026-05-29 06:42:11 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com