మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.
Posted 2026-03-24 03:28:09
0
213
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు చెందిన సుమారు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తులసికి చెందిన పశువుల పాక వద్ద ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగిందని, ఈ ఘటనలో పరస్పరం దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. తులసి వర్గానికి చెందిన ముగ్గురు, నూరుల్లా వర్గానికి చెందిన 11 మంది సహా మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విక్రమ్-1కు విజయ సంకేతం.|
- చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు కీలక ముందడుగు.
- ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్‌కు కొత్త బలం....
Shri Priyank Kishore, IAS: Young Visionary in Governance
A dynamic young IAS officer whose commitment to transparent governance, efficient public...
పుంగనూరు సంతలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి
చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం జరిగిన వారపు సంతలో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. దిగుబడులు...
దొంతిరి కార్తీక్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ రామ్ లీలా మైదానంలో దొంతిరి కార్తీక్...
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...