జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...

0
782

విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై షర్మిల, సునీతా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహంగా మాట్లాడారు.

చంద్రబాబు:-కుటామి. ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత అన్ననే దెబ్బతీయడానికి చేతులు కలుపుతారా అంటూ మండిపడ్డారు 

ఈరోజు అనగా (సోమవారం మార్చి 23వ తేదీ) విశాఖపట్నం నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడుతు ఇలా అన్నారు, కోట్లాదిమందికి అండగా నిలిచిన ఆయనని ఈరోజు సొంత కుటుంబంలోని వాళ్లే పక్క పార్టీ వాళ్ళతో కుమ్మక్కై సొంతవాడి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:మైనర్ డ్రైవర్ కారు ఇంటి గోడను ఢీకొట్టింది
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం నక్కబండ ప్రాంతంలో ఇంటి గోడను ఓ కారు ఢీకొట్టింది....
By Kothuru Murali 2026-06-22 10:45:27 0 129
Telangana
ప్రజల కోసం రాజీపడను: ఈటల.|
"కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోండి... నీటి సరఫరాపై రాజకీయాలు వద్దని వ్యాఖ్య" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-10 10:11:43 0 217
Andhra Pradesh
రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది
.        రైతుల స‌మ‌స్య‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం...
By Rajini Kumari 2026-01-16 12:53:11 0 234
Andhra Pradesh
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం..
బాపట్ల: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం. బాపట్ల చేపల మార్కెట్లో  చాపల...
By Gadiyapudi Narendra 2026-01-20 12:00:48 0 255
Telangana
ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం- ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్.     బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి...
By Sidhu Maroju 2025-09-14 11:08:55 0 348
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com