ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం..

0
252

బాపట్ల: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  చాపల మార్కెట్ మోసం. బాపట్ల చేపల మార్కెట్లో  చాపల తూనిక  కాటాల మోసం. బాపట్ల ప్రజలారా చాపల కొనేటప్పుడు జాగ్రత్త..

బాధితుడు చాపల కొనుగోలు చేయగా ఇక్కడ కాటాలో  కేజిన్న కొలత రాగా.. అదే చాపలు తీసుకువెళ్లి వేరే కాటాల చెక్ చేయగా ఆ బాధితుడు కేజీ కన్నా తక్కువ ఉందని  బాధాకరం


 బాపట్ల పట్టణం చేపల మార్కెట్లో  కొన్ని షాపుల వద్ద  తూనీగ కాటాలో మోసం జరుగుతుందని చేపల కొనే ప్రజలు  ఆవేదనంగా చెందుతున్నారు. చాపలు కొనే బాధితుడు  బాపట్ల చాపల మార్కెట్ కి వెళ్లి  ఓ షాపు వద్ద కేజిన్నర  చాప కొనుగోలు చేయగా ఆ షాపులో తునిక ఒక కొలత చూపియ్యగా..  చాప కొన్న  బాధితుడు బయట వేరే షాపులో చాపలు తూకం వేపియ్యగా  కేజీన్నర  తక్కువ ఉందని ఆ బాధితుడు అన్నారు.. ఇప్పుడే నా అధికారులు మేలుకొని  తునికి కటల మోసం జరగకుండా  చూసుకోవాలని బాపట్ల మార్కెట్ చాపలు కొనుగోలు చేయి  బాపట్ల ప్రజలు కోరుతున్నారు.. వీటిని అధికారులు ఇప్పటికైనా ఇంకోసారి రాకుండా చూసుకోవాలని ప్రజలు అన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు... భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
By Gujile Ramu 2026-05-15 08:34:06 0 143
Punjab
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields Results
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields...
By BMA ADMIN 2025-05-20 08:20:15 0 2K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద...
By Kothuru Murali 2026-06-04 14:39:11 0 104
Tamilnadu
TN Administrative Reforms Fuel State-Level Debates
Public discourse in Tamil Nadu is currently dominated by intense state-level debates surrounding...
By Lokeshwari Panthadi 2026-06-27 10:51:23 0 115
Telangana
విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపు
ఆసిఫాబాద్  (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు చిన్నతనం నుంచే...
By Chunarkar Jagadeesh 2026-09-10 18:08:42 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com