పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
Posted 2026-03-23 10:58:54
0
252
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ చెప్పారు.ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పూల్ బాగ్ జంక్షన్లో సోమవారం పోస్టర్లను విడుదల చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేయడం లేదన్నారు. ఇళ్ల స్థలాలు కోసం పోరాటం చేస్తామన్నారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🚨 ALERT: Major Rule Changes Effective From July 1 – What You Need to Know
Starting July 1, 2025 (Tuesday), several important changes are coming into effect across...
గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ
శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ...
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS
Bridging...
Saugat Biswas IAS: Driving Governance with Excellence
A distinguished 2006-batch AGMUT cadre IAS officer, Saugat Biswas has earned recognition for his...
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*
*ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...