విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

0
245

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.

#B RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్ ప్రారంభం
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అడ్మిషన్ కావాలనుకుంటే ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-06-30 08:43:17 0 153
Telangana
పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని...
By Sidhu Maroju 2026-02-21 14:38:35 1 434
Andhra Pradesh
కంకిపాడుCI J మురళీకృష్ణ గారు తోటి సిబ్బందికి సహాయం
కృష్ణా జిల్లా  కంకిపాడు పోలీస్    👉తోటి సిబ్బందికి ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం...
By Rajini Kumari 2025-12-21 08:28:50 0 232
Andhra Pradesh
రామసముద్రం: గడ్డి యంత్రంలో పడి మహిళ చేతివేళ్లు తెగిన ఘటన.
రామసముద్రం మండలంలో ఆదివారం నారిగానిపల్లి పంచాయతీ పరిధిలోని ఎగువ లంబంవారిపల్లికి చెందిన రవణమ్మ...
By Pagadala Venkateswar 2026-06-15 06:36:46 0 81
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నేటి నుంచే ‘పోలీస్ యాక్ట్-30 అమలు జూలై 31 నుండి ఆగస్టు 31 వరకు ఆంక్షలు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా...
By Chunarkar Jagadeesh 2026-07-31 15:37:40 1 426
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com