కంకిపాడుCI J మురళీకృష్ణ గారు తోటి సిబ్బందికి సహాయం

0
231

కృష్ణా జిల్లా 

కంకిపాడు పోలీస్ 

 

👉తోటి సిబ్బందికి ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం అంటూ ముందుకు వచ్చిన కంకిపాడు పోలీసులు, కంకిపాడు CI J. మురళి కృష్ణ గారి చేతులమీదుగా సహాయం అందజేత..

👉 కృష్ణాజిల్లా, కంకిపాడు పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డ్ గా పనిచేయుచున్న J Ramu కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, అతని కాలుకి ఆపరేషన్ చేసి వెళ్ళు తొలగించారని తెలిసి, తోటి సిబ్బంది కష్టంలో తోడుగా ఉండాలి అనే సహృదయంతో స్పందించి అతని ఆరోగ్య అవసరాల నిమిత్తం 35,400/- సహాయం చేసిన కంకిపాడు పోలీసులు...

👉 సదరు నగదుని కంకిపాడు CI Murali krishna చేతుల మీదగా హోమ్ గార్డ్ రాముకి అందజేసినారు. 

 

కంకిపాడు SI Sandeep , అదనపు SI Thathacharyulu మరియు సిబ్బందిని CI గారు ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 239
Andhra Pradesh
46వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన హోంగార్డ్‌ G.కృష్ణ కిషోర్ ను అభినందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
📍కేరళ రాష్ట్రం తిరువనంతపురం నగరంలోని చంద్రశేఖర్ నాయర్ స్టేడియంలో తేది. 28.01.2026 నుండి...
By John Baji 2026-02-04 05:09:33 0 192
SURAKSHA
The Sentinel of Kakinada: Garikapati Bindu Madhav’s Journey of Integrity and Resolve
A Guardian of the People: Upholding Justice with Courage and Commitment: In the fast-paced realm...
By Kalaga Sailaja 2026-07-13 14:18:44 0 231
Telangana
పాత ఇంటి యజమాని దాస్తీకం- మనోవేదనతో యువతి ఆత్మహత్య .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పాత ఇంటి యజమాని పెట్టిన మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని...
By Sidhu Maroju 2026-02-21 14:38:35 1 434
Andhra Pradesh
Bill Gates: బిల్ గేట్స్‌కు గన్నవరంలో మంత్రి లోకేశ్ ఘన స్వాగతం.
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న బిల్ గేట్స్ బిల్ గేట్స్ ‌కు స్వాగతం...
By Pagadala Venkateswar 2026-02-16 05:08:10 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com