గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు

0
504

విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల ఆనంద పురం మండలంలో శొంటియం పంచాయతీ నీళ్ల కుండీలు ప్రాంతంలో విశాలమైన ప్రదేశంలో తన సొంత ఎస్టేట్ లో గో వసతి గృహాలలో సుమారు వంద పశువులు ఉంచారు. పశువులకు కావలిసిన మేత గడ్డి తన పొలంలోనే పెంచుతూ వాటి ఆరోగ్య పరిస్థితిని చూచు టకు పశు వుల డాక్టర్ నియమించాడు . వాటి సంరక్షణకు ఫీడ్ వగైరాలను సమకూర్చుటకు 20 మంది పని వాళ్ళ ను. ఇద్దరు సూపర్ వైజర్లను నియమించారు. పశువులు కొను గోలు చేసుకొని వచ్చిన తర్వాత ఆ పశువుల జీవితాంతం పెంచుతారు. ఒక వేళ ఇవ్వాలంటే రైతు లకు ఉచితంగా ఇస్తారు వయసు ఐపోయి మరణిస్తే దహన సంస్కారాలు అక్కడే  తన భూమిలోనే  చేస్తారు    గోసేవ లో పని చేస్తున్న సిబ్బందికి వసతి . భోజనం కల్పించారు . భారత్ ఆ వాజ్ గోసేవ ఎస్టేట్ సంధర్శించగా వెలుగు లోనికి వచ్చింది. నిర్వాహకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని సేవ లు కన్నా నోరు లేని మూగ జీవులకు సేవ చేయడం పుణ్యం. ధన్యత. కలుగుతుందని అందుకే ఈ సేవకు పూ నుకొన్నా నీ చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి ధర్మాత్మా వ్యక్తులు వుండడం వల్ల ధర్మం న్యాయం విలువలు ప్రపంచంలో తెలుస్తున్నాయని. విశాఖ చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
BMA
Compound Trauma: Fact-Checkers Reliving Endless Crises
The relentless news cycle has created a perfect storm for newsroom burnout. Indian fact-checkers...
By JoinBMA 2026-08-21 11:35:29 0 375
Andhra Pradesh
పదవిగా కాదు బాధ్యతగా భావిస్తాను: లింగమనేని రమేష్.
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఎంపిక దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నట్లు...
By Pagadala Venkateswar 2026-06-06 06:11:59 0 115
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు...
By Kothuru Murali 2026-05-11 05:45:12 0 141
Andhra Pradesh
మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ
మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.   మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-02-28 13:00:10 0 197
Telangana
హైదరాబాద్‌లో వివాహిత నాగేశ్వరి అనుమా'నాస్పద అదృ'శ్యం: పోచారం ఐటీ కారిడార్ పోలీసుల దర్యాప్తు
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన నాగేశ్వరి అనే వివాహిత అనుమా'నాస్పద...
By Ponnala Srinivasrao 2026-06-08 12:24:29 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com