ఇసుక క్వారీపై ధ్వజమెత్తిన టీ సుండుపల్లె మండలం రైతులు

0
301

ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ రాచపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీ వల్ల తమ బోర్లు ఎండిపోతున్నాయని సాగునీరు తాగునీరు లేకుండా పోతున్నాయని పెద్దబలిజ పల్లి గ్రామస్తులు సుమారు 500 మంది రైతులు ఇసుక క్వారీని అడ్డుకున్నారు ఇసుక క్వారీ 500 మీటర్లు పరిమిషన్ ఇస్తే ఐదు కిలోమీటర్లు తవ్వి వేశారని రైతులు వాపోయారు 

Search
Categories
Read More
Telangana
Telangana formation day
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర...
By G k Nookala 2026-06-01 20:33:17 0 195
Dadra &Nager Haveli, Daman &Diu
DNHDD Boosts Tourism Development and Visitor Experience
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen their tourism sector through...
By Fathima Safa 2026-07-06 06:07:53 0 88
Telangana
శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక...
By Avunoori Mahesh 2026-04-09 09:17:43 0 237
Andhra Pradesh
చింతూరులోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి!
చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను వెంటనే...
By Shyamala Yadagiri 2026-08-14 03:57:40 0 162
Andhra Pradesh
ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్
జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్‌.సి.టి.సిలో...
By Karapati Gopi 2026-01-01 05:25:05 0 836
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com