ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్

0
836

జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్‌.సి.టి.సిలో చరిత్ర లోనే పెద్ద ఎత్తున మార్పులు ను తిసుకోనీరానుంది..భారత దేశంలో రైలు ‌ప్రయాణం అంటే కోట్లాది మంది ప్రజలు జీవనాడి  ఉద్యోగాలు, వ్యాపారులు,చదువులు, పర్యాటకం, పుణ్య క్షేత్రాలు ఇలా ఏ అవసరం వచ్చినా మొదటి గా గుర్తు వచ్చే ప్రయాణం మార్గం రైల్వేనే. అలాంటి రైల్వే శాఖ లో మార్పులు  జనవరి 5వ తేదీ నుంచి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5వరకే  బుకింగ్స్, ఆధార్ వ్వేరిపై యుజర్ల కు మాత్రమే ‌బుకింగ్ సదుపాయం. అడ్వాన్స్ బుకింగ్ 15 నిమిషాలు మాత్రమే.ఇలా రైల్వే శాఖ లో మార్పులు.రానున్నాయి.

Search
Categories
Read More
Assam
Assam Expands Women and Child Welfare Programs
Assam has expanded its focus on women and child welfare through enhanced nutrition, education,...
By Fathima Safa 2026-07-01 05:59:14 0 226
Andhra Pradesh
పట్టణ శివారులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని...
By Ratna Sekhar 2026-03-06 16:48:03 0 1K
Andhra Pradesh
జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.
  జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 04-05-2026 Mon 07:39 | Both States...
By Pagadala Venkateswar 2026-05-04 06:08:50 0 119
Andhra Pradesh
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
By Pagadala Venkateswar 2026-03-01 04:17:20 0 225
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన.
  ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-14 06:06:30 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com