శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ

0
137

ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప సాముల పాదయాత్ర కార్యకమని సంబందించిన కాలెండరును ఆవిష్కరణ కార్యకం ఙరిగింది. ఈ పాదయాత్ర ను స్వర్గీయ వేణుగోపాల్ గురు స్వామి  శిశులు కృష్ణ గురు స్వామి,  గోవర్ధన్ గురుసామి, నిర్వహిస్తున్న రు. ఈ సంవత్సరం 30-11-2026 నుండి 06-13-2026 వరకు సాగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు తమ పేరు నమోద చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యకర్తం ప్రతి సంవత్సరము గౌలిపురా అయ్యప్ప స్వామి  దేవాదాయం నుండి శబరి మల వరకు సాగుతుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ  లో గోపాల్ రెడ్డి గురు స్వామి, మదు గురు స్వామి,  యశృత్ గురు స్వామి,  ఎచ్.పి. శ్రీకాంత్ గురు స్వామి,  గోపి గురు స్వామి,  మల్లికార్జున్ గురు స్వామి,  తదితరులు పాల్గొన్న రు.

Search
Categories
Read More
Karnataka
ಕಾಸ್ಟ್ ಸರ್ವೇ: ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದನೆ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಹೊಸ ಜಾತಿ ಸರ್ವೇ (Caste Survey)ಗಾಗಿ ₹425 ಕೋಟಿ ವೆಚ್ಚವನ್ನು ಅನುಮೋದಿಸಿದೆ. ಸುಮಾರು 1.65...
By Pooja Patil 2025-09-11 09:41:12 0 203
Telangana
మెదక్ జిల్లా గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి... సీఎం కప్పు ర్యాలీ నిర్వహణ... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా...
By Gangaram Rangagowni 2026-01-09 07:01:21 0 237
Andhra Pradesh
Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు.
బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం  కేంద్రానికి...
By Pagadala Venkateswar 2026-01-29 06:19:42 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com