దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత
Posted 2026-03-18 14:39:38
0
250
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా అన్నారు. బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ సొమ్ము పెంచినట్లు చెప్పారు. దివ్యాంగులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
After Khaki: WB Cops Teach Poor Children Free
After retirement, WB ex-police officers became teachers for underprivileged children. At railway...
మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని...
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
13-06-2026 Sat...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)మండలంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా బట్టబయలు 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం ఇద్దరూ నిందితులపై కేసు నమోదు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
జిల్లాలో నకిలీపత్తి...